మణికంఠ న్యాచురల్స్ Natural • Pure • Healthy
95816 17244
కొల్లాపూర్‌లోని మణికంఠ న్యాచురల్స్ స్టోర్

ప్రకృతి నుండి… మెరుగైన ఆరోగ్యానికి

Natural • Pure • Healthy — Ayurveda, Organic, Cow-based & Millets

కొండ ప్రాంతాల్లో ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా పండించిన ఆర్గానిక్ ఉత్పత్తులు, సిరిధాన్యాలు, ఆయుర్వేద మరియు గో ఆధారిత ఉత్పత్తులు — అన్నీ కొల్లాపూర్‌లో ఒకే చోట.

కొత్త స్టాక్ · New Stock

సిరిధాన్యాలు

Millets — five kinds, now in store

ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యకరమైన సిరిధాన్యాలు ఇప్పుడు మణికంఠ న్యాచురల్స్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి!

కొర్రలు

Foxtail Millet

అండు కొర్రలు

Browntop Millet

ఉదలు

Barnyard Millet

సామలు

Little Millet

అరికెలు

Kodo Millet

సిరిధాన్యాల ఉత్పత్తులు · Millet Foods

సిరిధాన్యాలతో రుచికరమైన ఆహారం

Rava, snacks, cookies and chikkies — all made with millets

మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వ

Multi-Millet Idli Rava

మెత్తటి ఇడ్లీలకు సిరిధాన్యాల రవ్వ.

మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ

Multi-Millet Upma Rava

ఆరోగ్యకరమైన అల్పాహారానికి.

మిల్లెట్ మసాలా స్నాక్స్

Millet Crispy — Home Made Masala

నూనెలో వేయించనివి (Non-fried).

మిల్లెట్ చిక్కీలు

Millet Chikkies

పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యకరమైన తీపి.

మిల్లెట్ కుకీస్

Millet Cookies — Nava Grain

తొమ్మిది ధాన్యాలతో కరకరలాడే కుకీస్.

మిల్లెట్ రస్క్

Millet Rusk

టీ తో పాటు ఆరోగ్యకరమైన రస్క్.

ఎందుకు సిరిధాన్యాలు? · Why millets

సిరిధాన్యాలు తినండి… ఆరోగ్యంగా జీవించండి!

అధిక పోషక విలువ

Rich in nutrition

బరువు నియంత్రణకు సహాయం

Helps weight control

గుండె ఆరోగ్యానికి మేలు

Good for the heart

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

Builds immunity

సహజమైన, రసాయన రహితం

Natural, chemical-free

100% ఆర్గానిక్ · Organic

స్వచ్ఛమైన ఆర్గానిక్ ఉత్పత్తులు

Grown in the hills — no chemicals, no adulteration

కొండ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా పండించినవి. రసాయనాలు లేవు, కల్తీ లేదు — స్వచ్ఛమైనవి, ఆరోగ్యకరమైనవి.

ఆర్గానిక్ పసుపు

Organic Turmeric

సహజమైన రంగు మరియు పరిమళంతో.

స్వచ్ఛమైన కారం

Pure Chilli Powder

కల్తీ లేని ఘాటైన రుచి.

నల్ల ఉలవలు

Black Horse Gram

ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాల గని.

పొట్టు మినప్పప్పు

Urad Dal with husk

సాంప్రదాయ రుచి మరియు బలం.

కొండ కందిపప్పు

Hill Toor Dal

కల్తీ లేని గ్రామీణ స్వచ్ఛత.

విసిరిన కందిపప్పు

Stone-ground Toor Dal

విసుర్రాయిపై విసిరిన సంప్రదాయ కందిపప్పు.

నల్ల పెబ్బర్లు

Black Cowpeas

శరీరానికి ఎంతో మేలు చేసే ప్రోటీన్.

దేశీ రకం రాజ్మా

Desi Rajma

అమితమైన రుచి, అద్భుతమైన ఆరోగ్యం.

బెల్లం పొడి

Organic Jaggery Powder

చక్కెరకు బదులు సహజమైన తీపి.

బ్రౌన్ షుగర్

Organic Brown Sugar

శుద్ధి చేయని సహజ చక్కెర.

కొత్తగా వచ్చినవి · New Arrivals

డ్రై ఫ్రూట్స్ & సంప్రదాయ స్వీట్స్

Dry fruits, pure ghee and jaggery — traditional sweets

ఆత్రేయపురం పూతరేకులు

Atreyapuram Special Putharekulu

స్వచ్ఛమైన నెయ్యి, బెల్లం మరియు డ్రై ఫ్రూట్స్‌తో.

₹99 మాత్రమే

ఇప్ప పువ్వు లడ్డు

Ippa Puvvu (Mahua) Laddu

ప్రకృతి ప్రసాదించిన అమృతం — రోగ నిరోధక శక్తిని పెంచి, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

ఆయుర్వేద · గో ఆధారిత

ఆయుర్వేద & గో ఆధారిత ఉత్పత్తులు

Ayurvedic and cow-based products for home and health

సరస్వతి నాసిక సీసా

పంచగవ్య నాసిక

Saraswati Nasika — Panchagavya nasal drops

గో ఆధారిత పంచగవ్యతో తయారైన నాసిక చుక్కలు. తలనొప్పి, జలుబు, సైనస్, నిద్రలేమి వంటి ఇబ్బందులకు సంప్రదాయ ఆయుర్వేదంలో వాడుతారు. 100% సహజం · సురక్షితం.

వాడే ముందు వైద్యుల సలహా తీసుకోండి
గంగిగోవు సిట్రస్ బయోఎంజైమ్ డిష్ వాష్ సీసా

గంగిగోవు సిట్రస్ బయోఎంజైమ్

Citrus Bioenzyme Dish Wash Liquid

నిమ్మ బయోఎంజైమ్, బెల్లం, కుంకుడుకాయ, మూలికల సారాలతో తయారైన సహజ డిష్ వాష్. మీ వంటింటి పాత్రలకు ప్రకృతి ఇచ్చే సరికొత్త మెరుపు — కెమికల్ డిష్ వాష్‌లకు గుడ్ బై!

Chemical Free · Eco-Friendly · Safe for Home & Earth

గోశాల హెర్బల్ హ్యాండ్ వాష్

Goshala Herbal Hand Wash — Neem, Panchagavya

వేప మరియు పంచగవ్యతో తయారైన సహజ లిక్విడ్ హ్యాండ్ వాష్. చేతులను సున్నితంగా, సురక్షితంగా శుభ్రం చేస్తుంది.

250 ml

బాంబూ టూత్‌బ్రష్

Organic Bamboo Toothbrush — Ultra Soft

వెదురుతో చేసిన, మట్టిలో కలిసిపోయే అల్ట్రా సాఫ్ట్ టూత్‌బ్రష్. ప్లాస్టిక్ బ్రష్‌లకు గుడ్ బై!

100% Biodegradable

వట్టివేరు స్క్రబ్

Vetiver Bath Scrub

సహజమైన వట్టివేరుతో అల్లిన స్నానపు స్క్రబ్ — చర్మానికి చల్లదనం, మంచి సువాసన.

ప్రొప్రైటర్ · Proprietor

మహేష్ కాశీపురం

Mahesh Kashipuram

ప్రొప్రైటర్ మహేష్ కాశీపురం
సహజం100%

సహజం.. సంప్రదాయం.. ఆరోగ్యం.. మన సంపద. కొల్లాపూర్‌లో మణికంఠ న్యాచురల్స్ స్టోర్ నడుపుతున్న మహేష్ కాశీపురం గారి లక్ష్యం ఒక్కటే — రసాయనాలు, కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారాన్ని ప్రతి కుటుంబానికి అందించడం. ఆయుర్వేద, సేంద్రియ, గో ఆధారిత ఉత్పత్తులు మరియు సిరిధాన్యాలు — మిత్రులందరికీ ఉత్తమ నాణ్యతతో, తక్కువ ధరలకు.

Natural, pure and healthy food for every family in Kollapur — Ayurveda, organic, cow-based products and millets at fair prices.

100%ఆర్గానిక్
5రకాల సిరిధాన్యాలు
0%కల్తీ
సంప్రదించండి · Contact

మా చిరునామా

Visit the store in Kollapur

చిరునామా · Address

మణికంఠ న్యాచురల్స్
రాజాగారి బంగ్లా వెనకాల, బండయ్య గుట్ట రోడ్
సుబ్రహ్మణ్యం హోటల్ (అన్నపూర్ణ మెస్) ఎదురుగా
కొల్లాపూర్ – 509102
నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ

Behind Rajagari Bungalow, Bandaiah Gutta Road, opp. Subrahmanyam Hotel (Annapurna Mess), Kollapur – 509102, Nagarkurnool Dist., Telangana

ఫోన్ చేయండి · Call
95816 17244
మరిన్ని నంబర్లు · More
మరో నంబర్63050 07244
WhatsApp95816 17244
మణికంఠ న్యాచురల్స్ — మీకు, మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు

విజయదశమి శుభాకాంక్షలు! · Happy Dussehra